ఎంపీపీస్ శాలపల్లికి ప్యూరిఫైడ్ విరాళం
ఎంపీపీస్ శాలపల్లికి ప్యూరిఫైడ్ విరాళం *మ్యాదర శ్రీనివాస్ ఉదారత చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని ఎంపీపీస్ శాలపల్లికి దాదాపు రూ.15 వేలు విలువ కలిగిన వాటర్ ప్యూరిఫైడ్ ను మ్యాదర శ్రీనివాస్ విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. పాఠశాల నుండి నేను చాలా నేర్చుకున్నాను. కొంత రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులతో వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ ను రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా...