Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

గ్రామ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు చిత్రం న్యూస్, సైదాపూర్: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభ శుక్రవారం జరిగింది. ఈ సభకు సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. గ్రామస్థాయి నాయకులతో ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా సభ ద్వారా సంభాషించడం...

Read Full Article

Share with friends