గిరిజన యువతులకు ఉచిత కుట్టు శిక్షణ
గిరిజన యువతులకు ఉచిత కుట్టు శిక్షణ చిత్రం న్యూస్,తలమడుగు: తలమడుగు మండలం పల్సీ(కే) గ్రామంలో 30 మంది గిరిజన మహిళలు యువతులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మంద అశోక్ తెలిపారు. శుక్రవారం ఆ గ్రామంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించాడు. ఆరు నెలల శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్ సైతం అందించేలా కృషి చేస్తామన్నారు. రెండు మిషన్లతో పాటు రూ....