Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉచిత కంటి వైద్య శిభిరానికి విశేష స్పందన

 ఉచిత కంటి వైద్య శిభిరానికి విశేష స్పందన  చిత్రం న్యూస్, చిగురుమామిడి  కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో శుక్రవారం రోజు ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. శ్రీనివాస విజన్ సెంటర్, అక్షర ఎడ్యూకేషనల్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిభిరానికి విశేష స్పందన వచ్చింది.200 మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం శుక్లాం ఆపరేషన్ అవసరమైన 19 మందిని ఏలాంటి రవాణా ఖర్చు లేకుండా ప్రత్యేక వాహనంలో...

Read Full Article

Share with friends