రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది
రైతులకు సరిపడా యూరియా అందుబాటులో చిత్రం న్యూస్, బేల: బేల మండలంలో సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా ఏడిఏ శ్రీధర్ అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, గోదాములను శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి తో కలిసి ఆకస్మి కంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాలు, ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వర్షాలు కురవడంతో మండలంలో...