యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి
యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి _మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ *బోథ్ మండలం కౌట (బి) గ్రామం లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ యువత, ప్రజలు, విద్యార్థులు * పోలీసు, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు చిత్రం న్యూస్, బోథ్: యువత సన్మార్గం వైపు పయనిస్తూ చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ...