Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ప్రపంచ బైక్ మెకానిక్ దినోత్సవ వేడుకలు

 పెద్దాపురంలో ర్యాలీనీ ప్రారంభిస్తున్న రాజా సూరి బాబు రాజు చిత్రం న్యూస్, పెద్దాపురం: ప్రపంచ బైక్ మెకానిక్ దినోత్సవ వేడుకలు పెద్దాపురంలో ఘనంగా నిర్వహించారు.  పట్టణంలోని బైక్ మెకానిక్ లు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు స్వగృహం వద్దకు అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రాజా సూరిబాబురాజు జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బైక్ మెకానిక్ లు సంఘటికంగా ఉంటూ హక్కుల కోసం సమిష్టిగా కదలాలన్నారు.ఈ సందర్బంగా యూనియన్ తరుపున...

Read Full Article

Share with friends