Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇండ్లు నమూనా ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఇందిరమ్మ ఇండ్లు నమూనా ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలం కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి నూతనంగా నిర్మించబోయే ముఖద్వారానికిమానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ ముఖద్వారానికి నిర్మాణ దాతలు తాండ్ర నిర్మల, శంకర్ బాబు శాలువాతో సన్మానించారు. శ్రీ ఎల్లమ్మ ఆలయానికి ముఖద్వారం ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం శంకర పట్నం రైతు వేదిక పక్కకు నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ...

Read Full Article

Share with friends