ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్ నెస్ తనిఖీ చేయాలి
హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణుకి వినతిపత్రం అందజేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు చిత్రం న్యూస్, శంకరపట్నం : హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల, కళాశాల బస్సులను తనిఖీలు చేసి ఫిట్ నెస్ లేని బస్సు లను సీజ్ చేయాలని, అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ హుజురాబాద్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణుకి గురువారం వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభం మైన...