మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు కొలతలు చేపట్టిన అధికారులు
మార్కెట్ చీఫ్ ఇంజినీర్ గణేష్ ను సన్మానిస్తున్న మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సెక్రటరీ విఠల్ చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మార్కెటింగ్ చీఫ్ ఇంజనీర్ గణేష్ అధికారులతో కలిసి కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం రూ. 3.72 కోట్లు ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే పంపిన ప్రతిపాదనలను గురువారం మార్కెట్ యార్డ్ ను సందర్శించిన...