బేల మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఎక్కడ..?
బేలలో మాట్లాడుతున్న రెడ్డికా యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మాడవార్ హరీశ్ రెడ్డి చిత్రం న్యూస్, బేల: బేల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ వ్యాపారులు డీఏపీ, యూరియా కొరత చూపెట్టి రైతులకు ముప్పతిప్పలు పెడుతున్నరన్నారని రెడ్డిక యువజన మండల సంఘం ప్రధాన కార్యదర్శి మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. బేలలో రైతులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా.. ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున మండల వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి...