Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న పద్మశాలి సంఘం నేతలు చిత్రం న్యూస్, బోథ్: పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33కోట్లు విడుదల చేయడంతో  ఆ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. చేనేత రంగం హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్స్, ఎక్స్పోర్ట్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని నేతన్నల వెంట మేమున్నామని సీఎం  భరోసా ఇవ్వడంతో చేనేత...

Read Full Article

Share with friends