పట్టా రద్దు చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు
చిత్రం న్యూస్, శంకరపట్నం: అక్షరాస్యత లేని తమకు మోసపూరితంగా భూమిని పట్టా చేసుకున్నారని సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి శాంతమ్మ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శాంతమ్మ మంగళవారం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి పుల్లారెడ్డి-శాంతమ్మ కు సంతానం లేక పోవడంతో దగ్గరి బంధువైన గూడెపు సంతోష్ రెడ్డి తండ్రి వీరారెడ్డిలు జీవితాంతం...