Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలుగు రాష్ట్రాల‌లో క‌మ‌లం బ‌లం చూపిస్తాం

*స్థానిక సంస్థ‌లే తొలి టార్గెట్  *ఉమ్మ‌డి ఏపీ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్స్ ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు గొర‌క‌పూడి చిన్న‌య్య దొర చిత్రం న్యూస్, సామర్లకోట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ బ‌లాన్ని చూపిస్తామ‌ని ఉమ్మ‌డి ఏపీ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్స్ ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు గొర‌క‌పూడి చిన్న‌య్య దొర అన్నారు. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక‌యిన పి.వి.ఎన్. మాధవ్ ని విజ‌య‌వాడ‌లో మంగ‌ళ‌వారం చిన్న‌య్య‌దొర అభినందించారు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో అధికారంలోకి...

Read Full Article

Share with friends