ఆంధ్రప్రదేశ్ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్
ఆంధ్రప్రదేశ్ బీజీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజెపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది . ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో శాసనమండలిలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ , బీజే వైఎం లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ...