జమ్మికుంట రూరల్ సీఐగా కే.లక్ష్మీనారాయణ
జమ్మికుంట రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కే.లక్ష్మీనారాయణ చిత్రం న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రూరల్ సీఐ గా కే.లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లంతకుంట, వీణవంక మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి మత్తు పదార్థాలు వాడిన, విక్రయించిన వారిపై కఠిన...