ఘనంగా పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమం
ఘనంగా పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమం చిత్రం న్యూస్, సైదాపూర్: హెడ్ కానిస్టేబుల్ పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమాన్ని సైదాపూర్ విశాల పరపతి సహకార సంఘం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తిచేసి ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. గతంలో కోహెడ, జగిత్యాల, ఇల్లంతకుంట,...