Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం భూమిపూజ

ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం భూమిపూజ6 చిత్రం న్యూస్, జమ్మికుంట:మండలంలోని ధర్మారం గ్రామంలో రెండో వార్డులో ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం నాయకులు భూమిపూజ  చేశారు .పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఏర్పాటుకు గద్దె నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు  తునికి వసంత్, గ్రామ శాఖ అధ్యక్షులు మారపల్లి సంపత్, వార్డు కౌన్సిలర్ మారేపల్లి బిక్షపతి, నాయకులు మారేపల్లి...

Read Full Article

Share with friends