పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే
పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలో డాక్టర్స్ డే ని పురస్కరించుకుని బోథ్ మండల పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా డాక్టర్స్ డే సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ సీ హెచ్ సీ ఆసుపత్రిలో జిల్లా రిమ్స్ ఆస్పత్రి డీ సీ హెచ్ ఎస్ డా.ఉపేందర్ జాధవ్, డా.మితిలేష్ , డా. సుశాంత్, సీ హెచ్ ఎస్ అసిస్టెంట్ సాజిత్ లతో కేక్ కట్ చేయించి శాలివాలతో సత్కరించారు. బోథ్ వట్టణ...