విద్యార్థికి ఉచితంగా విద్యను అందించడానికి ముందుకొచ్చిన నాగభూషన్ పాఠశాల యాజమాన్యం
విద్యార్థికి ఉచితంగా విద్యను అందించడానికి ముందుకొచ్చిన నాగభూషన్ పాఠశాల యాజమాన్యం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రానికి చెందిన ఎన్నాం నవీన్ ఫొటోగ్రాఫర్ మృతి చెందడంతో ఆయన కుమారుడు రియాన్స్ , విద్యాబ్యాసం కోసం నాగభూషషన్ మెమోరియల్ హైస్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ కిషోర్ గొప్ప మనసుతో విద్యని ఉచితంగా అందించడానికి ముందుకొచ్చారు. నవీన్ కుమారుడికి ఎల్ కె జి నుండి పదవ తరగతి వరకు ఉచితంగా విద్యని అందించడానికి బాధ్యత వహించారు. నాగభూషన్ మెమోరియల్ హైస్కూల్...