పంబాల కులస్తులకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి
పంబాల కులస్తులకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి చిత్రం న్యూస్,శంకరపట్నం: పంబాల కులస్తులకు తహసీల్దార్ కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర పంబాల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రిటైర్డ్ జైలర్ కొరిమి నరసింహస్వామి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్టిఫికెట్లు ఇంతవరకు పంబాల కులస్తులకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు....