Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇండ్ల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని వినతి

డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ ని కలిసి వినతిపత్రం అందజేస్తున్న సామ రూపేష్ రెడ్డి చిత్రం న్యూస్ బేల: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి గూడు కల్పించాలని లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాలలో ఆ ఇళ్ల నిర్మాణం జరగకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన స్థానిక అర్హులైన పేద ప్రజలకు...

Read Full Article

Share with friends