కార్గిల్ వీరుడు బిజేంద్ర శర్మకు నివాళులర్పిస్తున్న ఎస్ఐ నాగనాథ్
చిత్రం న్యూస్, బేల: కార్గిల్ యుద్ధంలోఎల్ 2002 సంవత్సరంలో వీరమరణo పొందిన హరియాణ రాష్ట్రానికి చెందిన సైనికుడు బిజేంద్ర కుమార్ శర్మ వర్ధంతిని శనివారం బేలలో ఆయన బంధువులు జరుపుకున్నారు. ఎస్సై నాగనాథ్, ఏఎస్సై జీవన్, మాజీ సర్పంచులు వివిధ పార్టీల నేతలు, గ్రామ పెద్దలు యువకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన శర్మను స్ఫూర్తిగా తీసుకొని యువకులు సైన్యంలో చేరి దేశ సేవలో ముందుండాలని ఎస్ఐ పిలుపునిచ్చారు.