చంద్రమాంపల్లి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించండి
చంద్రమాంపల్లి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించండి _ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందజేస్తున్న పెద్దాపురం ఏఎంసీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా అచ్చంపేట లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప క్యాంప్ కార్యాలయంలో నాయకులతో గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామస్తులు తమ సమస్యలను వినతి రూపంలో ఇచ్చారు. చంద్రమాంపల్లి గ్రామస్తుల తరపున పెద్దాపురం ఏఎంసీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందజేశారు. అనంతరం...