ముగిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ పర్యటన
ముగిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ పర్యటన చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది .ఈ సందర్భంగా ప్రజా సేవాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరును పర్యవేక్షించామన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. భూ బారతి వంటి వాటిని గ్రామ సభల...