అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిన రాజప్ప గ్రీవెన్స్ మీటింగ్
అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిన రాజప్ప గ్రీవెన్స్ మీటింగ్ చిత్రం న్యూస్, అచ్చంపేట: పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అధ్యక్షతన సామర్లకోట మండలం అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చినరాజప్ప గ్రీవెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజా చినబాబు రాజు , నూనె రామారావు, మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జ్ లు ప్రజలు పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దాపురం...