Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్రకు తరలివచ్చిన అశేష జనవాహిని రథాలపై గుండిచాదేవి ఆలయం వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి చిత్రం న్యూస్, ఒడిశా:  ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. నందిఘోష్‌, తాళధ్వజ‌, దర్పదళన్‌ రథాలను ఫండాలు (పూజారులు) సుందరంగా అలంకరించారు. ఈరథాలపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు గుండిచాదేవి ఆలయం వరకు విహరిస్తారు. భక్తులు దారిపొడవునా జై జగన్నాథ్..అంటూ ఆ దేవ దేవుని నామస్మరణ చేశారు.  భక్త జనంతో ఆలయ ప్రాంతమంతా మార్మోగింది. ఈ...

Read Full Article

Share with friends