కూటమి నాయకులను విడదీయాలని చూడటం సరికాదు
కూటమి నాయకులను విడదీయాలని చూడటం సరికాదు చిత్రం న్యూస్, పెద్దాపురం: బయటి వ్యక్తులు కూటమి నాయకులను విడదీయాలని చూడటం సరికాదని పెద్దాపురం బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రామకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, ఒకే కుటుంబంలో వారిలా కలిసిపోయి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలకు అతి దగ్గరగా కూటమి ప్రభుత్వం ఉంది అని సంతోషపడే సమయంలో కూటమి నాయకులను విమర్శిస్తూ బయట వ్యక్తులు విడదీయాలని...