Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు గ్రామస్తుల ఘన స్వాగతం

సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు  స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు, నాయకులు చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొని స్వస్థలం పెద్దాపురం వచ్చిన సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం నిర్వహించిన సన్మాన...

Read Full Article

Share with friends