నకిలీ బాబా అరెస్టు
_సీఐ బండారి రాజు చిత్రం న్యూస్, ఇచ్చోడ: టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్ బాబాల నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఓ ఫేక్ బాబా గుట్టు రట్టైంది. దీంతో.. ఆ నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ బండారి రాజు...