సంసిద్ధంగా జిల్లా విపత్తు నిర్వహణ బృందం
*జిల్లాలో 20 మంది సిబ్బందితో పటిష్టంగా విపత్తు నిర్వహణ బృందం *వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో అత్యవసరంగా స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ బృందం *సాత్నాల ప్రాజెక్టు వద్ద బృంద సభ్యులతో శిక్షణలో పాల్గొని సిబ్బందికి సూచన *అత్యాధునిక పరికరాలకు పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చిత్రం న్యూస్, సాత్నాల: రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టితో జిల్లాలో ఎలాంటి...