సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
చిత్రం న్యూస్, ఇచ్చోడ; సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి _పీ హెచ్ సీ వైద్యాధికారి హిమబిందు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ పీ హెచ్ సీ వైద్యాధికారి డా హిమబిందు అన్నారు. మండలంలోని సిరిచెల్మ గ్రామ పంచాయతీ పరిధిలోని నేరేడిగొండ (జి) గ్రామంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మంది బాలింతలు, గర్భవతులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె...