పెద్దాపురంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు
పెద్దాపురంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం అభియాన్ ప్రముఖ్ గోరకపూడి చిన్నయ్య దొర ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహనరావు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు....