రైతు భరోసా సంబరాలు నిర్వహించాలి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
జై బాపు ..జై భీం..జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన జై బాపు ..జై భీం..జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.9 రోజుల్లో 9వేలకోట్ల పైచిలుకు రైతు భరోసా కింద్ర రైతుల ఖాతాల్లో జమ చేశాం..మొత్తం ఒక...