మూడు తులాల బంగారు గొలుసు కాజేసిన కేసును ఛేదించిన పోలీసులు
బాధితురాలికి బంగారు గొలుసు అప్పగిస్తున్న పోలీసులు *సీసీ కెమెరాల ఆధారంగా దొంగ గుర్తింపు చిత్రం న్యూస్, సామర్లకోట: విశాఖపట్నం పట్టణానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోటలో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు గొలుసు కేసును సామర్లకోట పోలీసులు ఛేదించారు. సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడపా గరగరావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికిపట్టుకుని బాధితురాలికి బంగారు గొలుసును అందజేశారు. విశాఖపట్నం కొత్త సాలిపేట, జగదాంబ సెంటర్ ప్రాంతానికి చెందిన కలిపిరెడ్డి నారాయణమ్మ కాకినాడ పట్టణంలోని...