Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటిన బీజేపీ నేతలు

జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాతుతున్న  బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, నేతలు చిత్రం న్యూస్, జైనథ్: శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, నేతలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, భోరజ్ మండల అధ్యక్షులు గాజుల సన్నీ, బీజేపీ రాష్ట్ర...

Read Full Article

Share with friends