ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత
ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత *రూ.60వేలు విలువ గల బ్యాగులు, విద్య సామగ్రి విద్యార్థులకు పంపిణీ *గతేడాది ఉత్తమ ప్రతిభ కనబరచిన 23 మంది విద్యార్థులకు రూ.23 వేలు నగదు ప్రోత్సాహకం అందజేత చిత్రం న్యూస్, సాత్నాల: సాత్నాల మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాలలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి దాతృత్వంతో 145 మంది విద్యార్థులకు రూ 60 వేలు విలువైన బ్యాగులు, వ్రాత కిట్టు, పాఠశాలలో గతేడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది...