Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విశాఖ సముద్ర తీరాన ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

విశాఖ సముద్ర తీరాన ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం *మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఒక్క యోగా  వల్లనే సాధ్యం *ముఖ్యమంత్రి నాయకత్వంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవం గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించడం మంచి శుభపరిణామం *మంత్రి కొలుసు పార్థసారధి* చిత్రం న్యూస్, నూజివీడు:నిత్య జీవితంలో యోగా అనుసరణే ఆరోగ్య భద్రతకు మానవుని ఆధారమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శనివారం విశాఖ సముద్ర తీరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ...

Read Full Article

Share with friends