కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం
కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం *శక్తి కేంద్రం ఇన్చార్జి రసమల శ్రీనివాస్ చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో వికసిత్ భారత్ అమృత కాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా మండలంలోని కరీంపేట శక్తి కేంద్రం పరిధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఎస్టీ మోర్చ మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జి రాసమల శ్రీనివాస్,...