ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు *హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహించన కాంగ్రెస్ శ్రేణులు. చిత్రం న్యూస్, శంకరపట్నం: దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా...