Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెద్దాపురం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

పెద్దాపురం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం చిత్రం న్యూస్, పెద్దాపురం:  పెద్దాపురం పట్టణంలోని  శతాబ్ది పార్క్ దగ్గర సబ్ స్టేషన్ లో 33/11kv మరమ్మతులో భాగంగా 20న శుక్రవారం ఉదయం గం.7.00 నుంచి మధ్యాహ్నం గం.1.00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎలక్ట్రికల్, ఆపరేషన్ A V. N. D. S ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ పరిధిలో పాత పెద్దాపురం,చేపల వీధి, తాడితోట, కుమ్మర వీధి, నాగేశ్వరావు వీధి, పాత బస్...

Read Full Article

Share with friends