Chitram news
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 4:00 pm Editor : Chitram news

కేశవపట్నం ఎస్ఐ గా కట్కూరి శేఖర్ రెడ్డి

కేశవపట్నం ఎస్ఐ గా కట్కూరి శేఖర్ రెడ్డి

చిత్రం న్యూస్, శంకరపట్నం: కేశవపట్నం ఎస్ఐగా కట్కూరి శేఖర్ రెడ్డి బుధవారం రోజు బాధ్యతలు స్వీకరించారు. వీణవంక జమ్మికుంట లో ఎస్ఐ గా విధులు నిర్వహించిన ఆయన   కేశవపట్నం ఎస్ఐ గా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ కొత్తపల్లి రవి కమిషనరేటుకు బదిలీ అయ్యారు.