Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

430 మందికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుక

430 మందికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుక చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు జూన్ 12న స్కూల్  పునః ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం కిగాను 430 మందికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుకగా బుక్స్, బ్యాగ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ లక్ష్మణ్, హెచ్ఎం శ్రీవల్లి, కోటి రేలంగి బుజ్జి, కొమ్మిరెడ్డి.బుజ్జి , పెద్దాపురం Itdp అధ్యక్షులు,AMC డైరెక్టర్ రేలంగి వెంకట్రావు తదితరులు పాల్గొనారు.

Read Full Article

Share with friends