త్వరలో ఆడబిడ్డ నిధి అమలుకు శ్రీకారం
త్వరలో ఆడబిడ్డ నిధి అమలుకు శ్రీకారం *18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు *రూ.3 వేల కోట్లకు పైగా నిధులు సమీకరణ *మరో హామీ అమలకు సీఎం దూకుడు చిత్రం న్యూస్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి అనే పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది.18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు జమచేయనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది....