పెద్దాపురం బీ జే పీ కార్యాలయంలో మొక్కలు నాటిన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్
పెద్దాపురం బీ జే పీ కార్యాలయంలో మొక్కలు నాటిన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ చిత్రం న్యూస్, పెద్దాపురం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పెద్దాపురం బిజెపి నియోజకవర్గ కార్యాలయం లో విశ్వ పర్యావరణ్ దివస్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కాలుష్య రహిత భారత దేశం కోసం పోరాడాలని, తద్వారా రాబోయే భావితరాలకు...