అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం
*ప్రపంచ రికార్డ్ సాధించేలా 5 లక్షల మందితో యోగాసనాలు *ఆర్కే బీచ్ వేదికగా యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం అత్యున్నత స్థాయి సమీక్క్ష *క్షేత్ర స్థాయిలో యోగా డే నిర్వహణ సన్నద్ధతను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రం న్యూస్,విశాఖపట్టణం: ఈ నెల 21వ తేదీన విశాఖలో తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖ వచ్చిన...