సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి
సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి చిత్రం న్యూస్ ,పెద్దాపురం: సంస్థాగత ఎన్నికల లక్ష్యంగా పార్టీ బలోపేతం దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు చిట్టూరి శ్రీనివాసరావు, వాడ్రేవు వీరబాబులు ఆన్నారు. పెద్దాపురం ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం, సామర్లకోట బడుగు శ్రీకాంత్ ఆఫీస్, పెద్దాపురం రాజా సూరిబాబు రాజు ఇంటి దగ్గర జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ లో పాల్గొని నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి పార్టీ అధిష్టానానికి నివేదిక తయారు చేసి...