Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

లక్కవరంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ

లక్కవరంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ  చిత్రం న్యూస్, జంగారెడ్డిగూడెం, రూరల్: పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కూటమి నాయకులు అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూటమి నాయకుల చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో 9 రకాల వస్తువులతో కిట్లు పంపిణీకి విద్యాశాఖ...

Read Full Article

Share with friends