బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ముడుపు మౌనిష్ రెడ్డి
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ముడుపు మౌనిష్ రెడ్డి * జైనథ్, బేల మండలాల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ *ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున 25 వేలు అందజేత చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్, బేల మండలాల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున ఐదుగురికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేశారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు తరోడ...