పిల్లల చదువుకు ” తల్లికి వందనం “
పిల్లల చదువుకు " తల్లికి వందనం " *ఒకే కుటుంబంలో రూ.75 వేలు నగదు ఖాతాలో జమ *పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప చిత్రం న్యూస్, సామర్లకోట: పిల్లల చదువుకు " తల్లికి వందనం " డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మాట్లాడుతూ..కాకినాడ జిల్లా సామర్లకోట టౌన్ లో భాస్కర్ కాలనీలో 31వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీకి చెందిన కుటుంబంలో ఐదుగురు పిల్లలకు తల్లికి వందనం కింద రూ. 75...